చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్న సీఎం

చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్న సీఎం

HYD: మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్ అందాలను తిలకించిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. హిందుస్థానీ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. ఇక్కడే వైభవంగా కార్య క్రమం ప్రారంభమైంది. చౌమహల్లా ప్యాలెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు ఏర్పాటు చేశారు. ప్యాలెస్‌కు పలువురు మంత్రులు చేరుకున్నారు.