తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పాండవుల మెట్ట వద్ద పెద్ద పులి సంచారం
★ శాటిలైట్ సిటీలో ఆలయాలకు ఎమ్మెల్యే గోరంట్ల రూ. 10 లక్షల విరాళం 
★ కొమరాడ డ్యాం సమీపంలో ధాన్యం లోడుతో ట్రాక్టర్ బోల్తా
★ రాజమండ్రి డివిజనల్ అభివృద్ధి అధికారిగా రత్న కుమారి