పాఠశాలకు 'వాటర్‌ ప్యూరిఫై' అందజేత

పాఠశాలకు 'వాటర్‌ ప్యూరిఫై' అందజేత

CTR: పెద్దపంజాణి(M) శ్రీరామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 40 వేలు 'వాటర్‌ ప్యూరిఫై'ను టీడీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి ఉచితంగా అందజేశారు. పాఠశాలలో విద్యార్థులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆయన శుక్రవారం వాటర్ ప్యూరిఫైయర్‌ను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా దాతకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు.