ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు

ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు

పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామం తెలగవీధికి చెందిన ప్రజలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం పెద బొండపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే తెలగ వీధిలో ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత గురించి అధికారులతోనూ, ప్రజలతోను మాట్లాడి వివరాలు సేకరించారు.