ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు

ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు

VZM: ఎరువులు అక్రమంగా నిల్వలు ఉంచినా అధిక ధరలకు విక్రయించినా చర్యలు చేపడతామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెంట్ ఏజీఎం సురేష్ కుమార్ హెచ్చరించారు. నెల్లిమర్లలోని ఎరువుల షాపులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో AO శ్రీలక్ష్మితో కలిసి ఆయన మన గ్రోమోర్, శ్రీనివాస్ ట్రేడర్స్ షాపు తనిఖీ నిర్వహించారు.