VIDEO: వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
NGKL: తెలకపల్లి PHCని కలెక్టర్ బాధావత సంతోష్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో నెలకొన్న అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రత కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదని వైద్యసిబ్బందిని ప్రశ్నించారు. ప్రజాపాలన కార్యక్రమంపై నిర్లక్ష్యం చేస్తే సహించని హెచ్చరించారు.