సీజనల్ వ్యాధుల పట్ల..జరంత జాగ్రత్త..!

సీజనల్ వ్యాధుల పట్ల..జరంత జాగ్రత్త..!

BPT: అద్దంకి మండలంలోని ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారి మనోజ్ తెలిపారు. సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మురుగు కాల్వలో నీరు నిల్వ ఉంచరాదని, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకీ వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.