VIDEO: మండల రైతులకు ఏవో ముఖ్య సూచనలు

VIDEO: మండల రైతులకు ఏవో ముఖ్య సూచనలు

సత్యసాయి: నల్లచెరువు మండలంలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అధికారి లక్ష్మీప్రియ ఆధ్వర్యంలో గురువారం రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రియ మాట్లాడుతూ.. 10 కిలోల ఉలవల ప్యాకెట్‌ రూ. 560 అని, 80% సబ్సిడీ పోనూ రూ. 112కే రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉలవలు కావాల్సిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.