కళాశాల హాస్టలన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కళాశాల హాస్టలన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

HNK: జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల కళాశాల వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య నేడు ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారు. స్టోర్ రూమ్ తనిఖీ చేసి క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.