రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ASF: సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు గురువారం చింతలమానెపల్లి మండలంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. ఉదయం 7 గం.లకు కుంబారి, 8 గం.లకు తాటిపల్లి, 8.30 గం.లకు మొగడ్ దగడ్, 9 గం.లకు గుండాయిపేట్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రజలు భారీఎత్తున రావాలని ఆయన కోరారు.