'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

HNK: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి సోమవారం టీ డబ్ల్యూ జేఎఫ్ హన్మకొండ జిల్లా శాఖ వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు హెల్త్ అక్రిడేషన్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్స్ సౌకర్యం నివేషణ స్థలాలు అందజేయాలన్నారు.