TMSRU నూతన కార్యవర్గం ఎన్నిక

TMSRU నూతన కార్యవర్గం ఎన్నిక

సిరిసిల్లలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహేష్, ఉపాధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా ప్రశాంత్, సహాయ కార్యదర్శిగా సాయి కృష్ణలను ఎన్నుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.