ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంలో పాల్గొన్న MLA

ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంలో పాల్గొన్న MLA

VZM: డెంకాడ మండలం గుండాలపేటలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం, రైతు అవగాహనా సదస్సును MLA లోకం మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకం పాత్ర పోషిస్తున్నాయన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రతి పశు యజమానిని ప్రోత్సహించేందుకు అంకితభావంతో పనిచేస్తోందన్నారు.