ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

* కామేపల్లిలో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
* సత్తుపల్లిలో మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి
* చింతగుర్తి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
* చండ్రుగొండలో 'పనుల జాతర 2025' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
* ఆళ్లపల్లిలో హైలెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు