'17 లక్షలు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు'

'17 లక్షలు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు'

PPM: దేశంలో విశాఖపట్నం త్వరలో 'గేట్ వే ఇండియాగా' మారనుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించిన సీఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సారథ్యంలో 16 నెలల్లో 613 ఒప్పందాలతో 17 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించెందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నరన్నారు.