ఏకగ్రీవమైన 6 సర్పంచులు వీరే

ఏకగ్రీవమైన 6 సర్పంచులు వీరే

ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో 6 జీపీల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. 1. గంగాపూర్ సర్పంచిగా రాథోడ్ ఉష(బీఆర్ఎస్) 2. జాండ సర్పంచిగా మెస్రం చందర్ షావ్ (బీఆర్ఎస్) 3. ఖంపూర్ సర్పంచిగా మడావి సేవంతాబాయి (కాంగ్రెస్) 4. మహాగావ్ సర్పంచిగా మెస్రం భీంబాయి (కాంగ్రెస్) 5. మాలేపూర్ సర్పంచిగా పవార్ ప్రియాంక (బీఆర్ఎస్) 6. మాన్కపూర్ సర్పంచిగా తొడసం రేణుక (బీఆర్ఎస్) ఏకగ్రీవమైయ్యారు.