'కాంత' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'కాంత' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ 'కాంత'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 6న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ వీడియో షేర్ చేశారు. ఇక 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది.