మెరుగైన ఓటరు జాబితాకు సహకరించాలి

మెరుగైన ఓటరు జాబితాకు సహకరించాలి

VZM: మెరుగైన ఓటరు జాబితాకు సహకరించాలని తహసీల్దార్ సుదర్శనరావు కోరారు. నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతని ఓటరుగా చేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా ‌ నాయకులతో ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులపై చర్చించారు.