తృప్తి కాంటీన్‌పై కమిషనర్‌కు కార్పొరేటర్ ఫిర్యాదు
VSP: ఆర్‌కే బీచ్ సమీపంలోని “తృప్తి కాంటీన్”లో అవకతలు జరుగుతున్నాయని విశాఖ 39వ వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ సాదిక్ ఆరోపించారు. దీనిపై GVMC కమిషనర్ కేతన్ గార్గ్‌కు మొహమ్మద్ అధికారిక ఫిర్యాదు సమర్పించారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.