VIDEO: 'వైసీపీ నాయకుడు మోసం చేశాడు'
NTR: గుడివాడ వైసీపీ ప్రచార కమిటీ సభ్యుడు గంట శ్రీనివాసరావు తనపై, తన కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ శుక్రవారం ఓ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.