జియో యూజర్లకు బంపర్ ఆఫర్

జియో ఫోన్ యూజర్లకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.865తో రీఛార్జ్ చేసుకుంటే అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు 336 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 24 GB డేటా, రోజుకు 50 SMSలు పొందవచ్చు. అంటే వినియోగదారులకు నెలకు రూ.81 మాత్రమే పడుతుంది. ఇప్పటివరకు బేసిక్ యూజర్లు నెలకు రూ.150 పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నారు. అయితే ఈ కొత్త ఆఫర్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు వర్తించదు.