భారత్‌కు మరో శుభవార్త

భారత్‌కు మరో శుభవార్త

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో శుభవార్త అందింది. హర్మూజ్ జలసంధి నుంచి మూడో నౌక జగ్‌లడ్కి షిప్ కాసేపటి క్రితమే గుజరాత్ తీరానికి చేరింది. సదరు నౌక యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి 80,800 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను మోసుకొచ్చింది. ఈ జలసంధి నుంచి ఇప్పటికే ఎల్పీజీతో శివాలిక్, నందాదేవి నౌకలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.