చందనయాత్ర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన

చందనయాత్ర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన

VSP: వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం పర్యవేక్షించారు. సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తు విధులను, కొండపైన, తొలిపావంచా, గోశాల, అడవివరం జంక్షన్, ఇతర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అలాగే పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు.