రామాజీపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విస్తృత ప్రచారం

రామాజీపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విస్తృత ప్రచారం

BHNG: యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆరే మధు గౌడ్ గెలిపించాలని కోరుతూ నాయకులు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.