కేజీబీవీలో నీటి సమస్య.. విద్యార్థుల అవస్థలు

కేజీబీవీలో నీటి సమస్య.. విద్యార్థుల అవస్థలు

NZB: ఇందల్వాయి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో అరకోర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి సదుపాయం లేక విద్యార్థులు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలలోని కొన్ని వర్గాల పిల్లల్లో ప్రాథమిక ఉన్నత విద్యా స్థాయిలో బాలికల నమోదు తక్కువగా ఉంటుందన్నారు.