VIDEO: కలెక్టర్ కార్యాలయంలో 'పోషణ పఖ్వాడ'
GNTR: భావి తరాల మానసిక ఆరోగ్యానికి పునాదులు వేద్దామని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. పోషణ పఖ్వాడ పక్షోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పక్షోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని తెలపారు.