ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

SRPT: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే TGSWRJCET, 2026 ప్రవేశ పరీక్ష నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.