'పేదలకు వైద్యం అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుంది'
KRNL: దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ఇవాళ 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.