మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఎంపీకి ఆహ్వానం

మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఎంపీకి ఆహ్వానం

కామారెడ్డి: ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఈ నెల 27 తేదిన ఎంపీ సురేష్ షెట్కార్‌ను ఆహ్వానించిట్లు మార్కేట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రాంరెడ్డి తెలిపారు. ఆహ్వాన పత్రిక అందజేసి ప్రమాణ స్వీకారానికి రావలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కె. సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ సామెల్ సాయిలు శ్రీనివాస్ పాల్గొన్నారు.