VIDEO: మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే

E.G: 'మొంథా' తుఫాన్ కారణంగా చందా సత్రంలో పునరావాసం పొందుతున్న మత్స్యకారులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రంలో ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున 50 కేజీల బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు, దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు.