ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేటలో కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ప్రారంభించారు. గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు వెళ్లే వందలాది ప్రభ బండ్ల ముందు కొబ్బరికాయలు కొట్టి శుభారంభం చేశారు. స్వామివారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.