VIDEO: మాదాపూర్ పబ్ వద్ద మందుబాబులు హల్ చల్

HYD: మాదాపూర్‌లోని ఓ పబ్ ఎదుట శనివారం అర్ధరాత్రి మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఇద్దరు యువకులు మరో యువకుడిపై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. వ్యక్తిగత గొడవలు దాడికి కారణంగా తెలుస్తోంది. మాదాపూర్‌లో ఇటీవల దాడి ఘటనలు పెరుగుతున్నాయని పలువురు అంటున్నారు.