కాళేశ్వరం కూలిపోవడం KCR అవినీతికి నిదర్శనం: సీఎం
BHPL: KCRపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శాలు చేశారు. కాళేశర్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో KCR అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షాలో ఆయన మాట్లాడరు. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విఫలమైందని ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిపోవడం KCR అవినీతికి నిదర్శనమన్నారు.