మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ క్యాంప్

మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ క్యాంప్

MDK: తెలంగాణ ప్రభుత్వ 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా DMHO శ్రీరామ్ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.​ డాక్టర్ వాసవి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, రమాదేవి, ఏఎన్ఎంలు స్వప్న, పద్మ, ఆశా వర్కర్లు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.