BRS క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

BRS క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

NRML: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలోని BRS పార్టీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఖానాపూర్ ఇన్‌ఛార్జి భూక్యా జాన్సన్ నాయక్ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే ఆ విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలన్నారు.