గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతి పత్రాలను అందించారు. సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి తదితరులు పాల్గొన్నారు.