TDP సభ్యత్వంతో రూ.5 లక్షలు మంజూరు

TDP సభ్యత్వంతో రూ.5 లక్షలు మంజూరు

KDP: TDP సభ్యత్వం ద్వారా ఇటివల మృతి చెందిన ఆంజనేయుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని ఆ పార్టీ మండల కన్వీనర్ రామమునిరెడ్టి తెలిపారు. గురువారం వేంపల్లి రాజీవ్ నగర్ ప్రాంతంలో నివాసమున్న ఆ బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూచించినట్లుగా, సభ్యత్వం ఉన్నందున ఈ రుణ బీమా నిధులు కుటుంబ సభ్యులకు అందజేయబడినట్లు చెప్పారు.