JN: ఇప్పటికీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే: కడియం

JN: ఇప్పటికీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే: కడియం

జనగామ: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి భారీ ఊరట లభించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన స్పీకర్ ఇవాళ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తుది తీర్పును వెల్లడించారు. కాగా, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని స్పీకర్‌కు కడియం స్పష్టం చేశారు.