ఈ-కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలి

ఈ-కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలి

ASR: తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన ఈ-కేవైసీలు త్వరితగతిన పూర్తి చేయాలని గూడెం కొత్తవీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 16పంచాయితీల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలో మంజూరైన ఐహెచ్ఎల్ గ్రౌండింగ్ సర్వే, ఆడిట్ బీ ఫోర్ సర్వే వేగవంతం చేయాలన్నారు.