ముఖ్యమంత్రిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ తన సతీమణి వెడ్మ దృపద, పిల్లలు తనీష్ పటేల్, నితీష్ పటేల్ లతో కలసి ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం వారిని సాధారంగా ఆహ్వానించి ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. చిన్నారులతో ముచ్చటించి వారిని ఆశీర్వదించారు.