నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చిట్యాలలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల హామీ మేరకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు
★ మాడుగుల పల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
★ ఎంజీయూ ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్ష షెడ్యూల్ విడుదల
★ మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు