VIDEO: ఎదురుచూపు విషాదం కాకూడదు: కలెక్టర్

VIDEO: ఎదురుచూపు విషాదం కాకూడదు: కలెక్టర్

WNP: వాహనాలపై బయటికి వెళ్ళినప్పుడు అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఎదురు చూస్తుంటారని, అది విషాదం కాకుండా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఎస్పీ గిరిధర్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా, అతివేగం, సడన్ బ్రేక్, త్రిబుల్ రైడింగ్ లాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.