బొబ్బిలిలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన

బొబ్బిలిలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన

VZM: బొబ్బిలి మండలం గున్నతోటవలసలో శనివారం నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమంలో పిరిడి వైద్యాధికారి డాక్టర్ రఘు వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షుగర్, బీపీ, హెచ్‌బీ వంటి పరీక్షలు నిర్వహించి, రోగులకు అవసరమైన మందులు అందజేశారు. అలాగే స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.