పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆందోళన వద్దు

WG: రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదని 1బి, అడంగల్‌లో ఆన్‌లైన్‌లో పేరు మారితే సరిపోతుంది అని తహసీల్దార్ జి. కనకరాజు అన్నారు. శుక్రవారం ఆచంట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ ప్రారంభించింది అని అన్నారు. జడ్పీటీసీ సురేష్ బాబు, డీసీ ఛైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు.