వరంగల్‌లో కిడ్నాప్ డ్రామా కలకలం

వరంగల్‌లో కిడ్నాప్ డ్రామా కలకలం

WGL: వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో కిడ్నాప్ కలకలం రేపింది. క్రికెట్ ఆడుతున్న పిల్లలను ఇద్దరు యువకులు కారులో ఎక్కించుకున్నారు. అందులో ఒక బాలుడిని కిడ్నాప్ చేసి, మిగతా పిల్లలను వదిలేశారు. ఈ క్రమంలో ఇంజక్షన్లు ఇచ్చి కిడ్నీ అమ్మేస్తానని ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ బాలుడు విని,తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకులను అదుపులోకి తీసుకున్నారు.