సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్. కోట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారిని శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు ఎల్ కోట మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్‌ను ఆ పార్టీల నాయకులు తమ భుజాలపై ఎత్తుకొని ఆనందం వ్యక్తం చేశారు.