'మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ యూరియా డ్రామాలు ఆపాలి'

MBNR: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ యూరియా డ్రామాలు ఆపాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి యూరియా కొరత లేదని వెల్లడించారు. సకాలంలో యూరియా పంపిణీ చేపడతామని తెలియజేశారు.