స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పూణే జిల్లాల్లోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిశాక కోర్టు ఆదేశాలతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నియమాలు పాటించకోవడం, కోర్టు కేసుల వల్ల 20 నగర పరిషత్, నగర పంచాయతీల్లో ఎన్నికలను వాయిదా  వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.