BRSతోనే ప్రజా సంక్షేమం: మాజీ ఎమ్మెల్యే

BRSతోనే ప్రజా సంక్షేమం: మాజీ ఎమ్మెల్యే

BHNG: BRSతోనే ప్రజాసంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రామ‌న్న‌పేట‌ మండలం సర్నేనిగూడానికి చెందిన నీల వెంకటేశ్‌తో పాటు ప‌లువురు BRS లో చేరారు. వీరంద‌రికి చిరుమర్తి లింగయ్య గులాబీ కండుక‌వాలు కప్పి సాధ‌రంగా ఆహ్వానించారు. అనంతరం BRS పార్టీ సర్పంచ్ అభ్యర్ధిగా నీల వెంకటేశ్‌ను ప్రకటించారు.