శిఖర ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి

శిఖర ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య: రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం ఓబులరెడ్డిగారిపల్లెలో శిఖర ప్రతిష్ట మహోత్సవం పూజా కార్యక్రమాలలో రాయచోటి మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అభయహస్త ఆంజనేయస్వామి, విఘ్నేశ్వర, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, నాగులు విగ్రహలకు శిఖర ప్రతిష్ట పూజ నిర్వహించారు. నియోజకవర్గంలో ఓ ట్రస్ట్ ద్వారా 76 ఆలయాలు మంజూరు చేయించినట్లు తెలిపారు.